Friday, December 4, 2009

మేరా సినిమా మహాన్



నా కిష్టమైన సినిమాల మీద full-pledge గా వ్రాద్దామని ఎప్పట్నుంచొ కొరిక , బద్దకం.
రొజుకొ వంద స్కెచ్ లు, వొక పుస్తకమ్ , రాత్రికొ సినిమా లాంటి స్కీం లొ జీవితం, ఆరొగ్యం ఎమవుతాయొ అదే అవుతున్న టైం లొ computer మూలకేసింది. అనగా సినిమా హాలు మూత పడింది.

నిన్న రాత్రి తాలూకూ అర్ధరాత్రి హాదిమణి గారి పొన్ (
The Week magazine fame, భారద్దేశం లొ ప్రస్తుతమ్ వున్నఅత్యత్భుత ఐదు మంది పత్రికా చిత్రకారుల్లొ వొకరు) "అర్ధరాత్రి పొన్చేశా కదా అయ్యామ్ సారి అన్వర్ అనేం అనబొవడంలేదు , ఎందుకంటె, you are my friend , I have the right to disturb you in any time, any where ! అని " yes sir you should, and I felt very happy to got this wonderful disturbanceఅన్నా మురిపెంగా.
కట్ చెస్తే నిద్ర చచ్చింది.
మెలకువగా వున్న తలకాయి నొప్పితొ పుస్తకాల వరుస మధ్య తిరుగొతుంటే దొరికిందొ చిన్న నొటు బుక్కు, నేనూ నాసినిమాలు అని , చిన్న చిన్న గ్నాపకాలు:

The sadest thing in life is wasted talent, if don't do the right thing with talent, nothing happens - A bronx tale నించి, రాబర్ట్ డినిరొ ని Jake LaMotta గా ఇష్ట పడుతూ మొదలయ్యింది డినిరొ మీద ప్రేమ, బ్రాంక్స్ టేల్ తనే దర్శకత్వం వహించిన సినిమా, నాకిష్టం, ఇందులొదే నాకు నచ్చిన ఇంకొ dialogue " He don't care about you , so why should care about him? nobody cares.

Art is such ugly man అంటాడు ఒక దొంగ మరొ దొంగతొ ఇద్దరూ కలిసి కొట్టెసిన శిల్పాన్ని చూస్తూ, "Yeah! that is hou much you know, The uglier the art , the more it's worth . అంటాడు కళా గ్నాని మరొ దొంగ. ఇదంతా మార్టిన్ స్కార్సెస్ After Hours సినిమా లొ ని వొ చిన్న సీను, ఈ సినిమా టాగ్ లైనె అదురుతుంది, మార్టిన్ స్కార్సెస్ కామెడి కూడా తియ్యగలడ్రా కుయ్యా! అని. ఒక్క సెకన్డ్ బొరు కొట్టిస్తాడెమొనని భయం వెసినా అరసెకండ్ కూదా టెంపొ సడలకుండా చూపించిన సినిమా, ఎప్పట్లాగె జై స్కార్సెస్.


తకిషి కిటానొ, ఉపెంద్ర గారు పరిచయం చెసిన నటుడు, దర్శకుడు, Hana -bi చూశాను, కితానో plays himself as hero, ఆగలెక మిగతావి కూడా చూసా వయొలెట్ కాప్, బ్రదర్......వీడెవుడ్రా నాయ్ నా!!!


Sam peckin pah పెరొక్కటి చాలదు - మెజర్ డూండి సినిమా చూసా ఈవాళ, మహా సంగ్రామం, హెస్టన్ ని ఇది వరకెప్పుడయినా చూశానా?? ఆ జర్మన్ అమ్మయి roll వెసినావిడ ! gorgeous, Senta Berger అట, IMDB వాడిని కనుక్కుంటె ఆ అమ్మాయి పొటొ పెట్ట లెదు కాని ఆవిడ measurement మాత్రం ఇచ్చాడు, Richard Harris నటన కూడా బావుంది.


నా Favorite అనుకొదగ్గ సినిమా మరొ సినిమా చూశానివాళ, In cold blood - చిత్ర రాజము. Richard brook దర్శకుడు .Technical విషయాలు నాకు తెలీవు కబట్టి ఇది టెక్నికల్ గా ఏంటొ తెలియదు, సినిమా మొదట్నుండి చాలా అద్భుతం గా సాగిస్తాడు, Clutters family హత్యల్ని చివర్లొ jump చెసా personal feel వల్ల. రాబర్ట్ బ్లెక్, స్కాట్ విలియమ్స్ ల నటన గురించి చెప్ప తరమ్ కాదు
they are superb,భవిష్యత్తులొ వీళ్ళ సినిమాలు మరిన్ని చూడ వచ్చు, ష్రెర్రి గురించి వాళ్ళ నాయన మాట్లాడుతున్నప్పుడు ,తండ్రి గురించి ష్రెర్రి చెబుతున్నప్పుడు వ్వాహ్ నటన అంటె ఇది కద , ఎప్పటికైనా మరిచి పొగలనా?


Kitano మరొ సినిమా Boiling Point, పెద్దగా నచ్చలెదు.

రాత్రి చూసిన John ford's How green was my valley చూసా పాత తెలుగు క్లాసిక్స్ గుర్తుకొచ్చాయి,బావుంది కాని నాకు Grapes of wrath మహా బావుంటుంది.

London to Brighton ఇంగ్లీష్ సినిమా బావుంది

Shamshank redemption ,బ్రహండమైన సినిమా,Tim robbins,Morgn freeman , ఇంకా పేరు తెలియని వొకరిద్దరు, hats off.


This is England- ప్రస్తుతానికైతె నచ్చలెదు, racism మీద తీసిన film , కలెక్షన్ లొ వుంచుకొ దలుచుకొ లెదు.

వొక్క రొజు మూడు సినిమాలు, వొజు There was a ఫాదర్ , ఇంకా boxcar Bertha, my daughter my Angel, ఎదురుచూసినంత టయం పట్టలా దెబ్బకు డిలిట్ చేసి పడెసా రెండు సినిమాల్ని.


ఇవి కాకుండా వ్రాయని సినిమాలెన్నొ అన్నీ కాక పొయినా, నా కిష్టమైన , Requiem for a dream, johnny got his gun, nights of cabiria , letters from iwo jima , Grapes of wrath, cool hand luke, ,Junior borner, Billy elliot, The cincinati kid , Get awy, Bring Me the Head of Alfredo Garcia, Razing bull, City of god, City of men , Cherry babay, 4 months 3 weeks, Fay zero, Yhe counterfeiters ,Good bye Lenin, The tresure of siera mandre, Los olivdos, Sorcerer, Armor perrors, 21 grams, Following,........ఎన్నొ ఎన్నొన్నొ వ్రాయక పొతానా? వ్రాస్తానా???,