Monday, December 7, 2009

నిత్య జీవితం లొ కొన్ని సత్యాలు.



పగలబడి నవ్వారు, విరగబడి నవ్వారు, అంతేలే మగవారి బ్రతుకులు కన్నీళ్ళునిండిన ఆంబొతుల కన్నులు తమ్ముడూ అంటూ కవిత్వం చదివారు, ప్రతివారం ఇలాంటి సత్యాల్ని దంచివెదజెల్లాలన్నారు, ఆదివారం లాంటి ఆలొచన పెట్టుకొకుండా దీక్ష పట్టుదలలతొ కొన్ని పనులు పూర్తి చేసి వొ ఐదారు వేలు కళ్ళ చూద్దామనుకున్నా, సెల్ నెంబర్ తెలిసిన శత్రువులు జీవితాన్ని ఖంగాలి కింద కొట్టేసారు.