చిత్రకారులలొ విచిత్రకారులువేరన్నట్టూ, భారద్దేశంలోని చిత్రకారులంతా ఒకెత్తు , తెలుగు చిత్రకారులు మహా ఎత్తు. ఇక్కడి చిత్రకారులు గీతల్లొ చూయించిన వ్యైవిధ్యము ,రంగుల్లొచేసిన విశిష్టము, బొమ్మల కూర్పులొ తెచ్చిన మార్పు, ఇంకెక్కడా దొరకవన్నవి రూపయిలొ నూరుపైసలంత హామి, ఇంత చేసి ఇదంత తూర్పున సూర్యుడు వుదయించినంత హాయిగా జరిగి పొలేదు.
సాధారణంగా ఏ చిత్రకారుడైనా జీవితమంతా ఒకే రేఖకు, ఒకే శైలి కి కట్టుబడి వుంటాడు, వుండాలి అనేది సూత్రము. సూత్రాల్ని సరిహద్దుల్ని జాంతానై , జమానై అంటూ కథకు-కార్టూన్ కు, కవిత్వానికి-కారికేచర్ కు, పొర్ట్రైట్ కు-ఫన్ టూన్ కు వివిధ సొగసులు చూపగలిగిన ఒకే ఒక్కడు బాపు . బాపు గీసిన రేఖ అచ్చు కాగితాలమీంచి జారి సరాసరి కొందరు చిత్రకారుల నుదుటి రేఖగా మారి మరి కోందరు ఒకే ఒక్కడులను తయారు చేసింది.
ఇదంతా తెలుగు ప్రజలకు ఎప్పటికీ తెలియని అద్రుష్టము , రహస్యము , ఈ రొజు బాపు జన్మదినొత్సవము.భగవంతుని దయవలన నాలాటి పనికిమాలిన ఆర్టిస్ట్ ల కొదవ దేశానికి లేదు, నా ఆయుస్షు కూడా పొసుకుని మా తండ్రి కలకాలం ఆనందం గా ఆరొగ్యం గా ఉండేలా దయచూడమని శ్రీ రామ చంద్ర తండ్రికి దణ్ణం పెట్టుకుంటూ.