చచ్చి చెడి రేపటి కార్టూన్ కొసమొ, మరుసటి వారం కామిక్ స్త్రిప్ కొసమొ ఒక అవుడియా అనుకుంటామా, దాన్ని బొమ్మలొ వేస్తామా... ఇక తరు వాత వుంటుంది అసలు కథ, నొప్పివక తానొవ్వక తరహాలొ కూడదు,,, తానొచ్చినా పర్వా లేదు ఎదుటి వాళ్ళు అస్సలు నొచ్చేట్టు వుండరాదు . సున్నితమైన హాస్యం బహు మంచిదే కాని ఎట్లా సాధ్యం?? వీలైనంత నాజూగ్గా ఎవరొకరి వెనుక నిలబడి వారి తరుపున నవ్వు పండించే ప్రయత్నం చేస్తుటాం చాలాసార్లు ఆస్యంగ అపహస్యం పాలవుతుంటాం...
ఎవరిమీద వేస్తే ఎవరికేం కొపం వస్తుందొ ? ముఖ్యం గా పేజి ఇంచార్జుల బాధ చెప్పనలవి కాదు , ఈ బొమ్మ వద్దంటే మెమెక్కడ నొచ్చుకుంటామొనని ఒక బాధ, తీరా అచ్చై వచ్చినాక సదరు పాఠకుడి నించి బూతులు మరిన్ని బూతులు... పాపం వారి ఉసురు మనకెందుకనుకుని మాక్జిమం మర్యాద గొలిపే తొవలొనే వెళ్ళడానికి ప్రయత్నాలు .... అయినా ఈ రొజుతొ రేపటి తొ తీరేదికాదుగా సంవత్సరానికి 365 రొజుల చావు, ఎంత ఖర్మ చేసుకొకబొతే ఈ జన్మ లొ కార్టూనిస్టు అవతారం ఎత్తుకుని పుడతాం?
ఒక ఐడియా అనుకున్నప్పుడు బాగానే వుందనిపించింది , తీరా పూర్తయ్యాకా నాకే కాస్త బూతనిపించింది, సదరు పేజీ వాళ్ళు వద్దు మాహా ప్రభొ విన్నపాలు వినవలే ప్లీజ్ అంటూ (సదరు కళాకండకండం ఇచ్చట చూడవచ్చు)
ఇన్ని అనుభవల ద్రుష్ట్యా బొమ్మ వేసే ముందు ఒక సారి మా ఆవిడతొ చర్చించి , మా పిల్లవాడితొ పంచుకుని ప్రేక్షకులు వొప్పిన కార్టూన్లువేయడానికి తయారవుతాను. నిన్న మా ఆవిడతొ మాట్లాద్తూ ఈ లొకల్ కార్టూన్లు వేసి ఎక్కడచస్తాం గాని ఎటువంటి గొడవ రాకుండా సూపర్ మాన్ , స్పైడర్ మాన్ , బాట్ మాన్ ల మీద కొన్ని అనుకున్నానబ్బా అని ఐడియాలు చేప్పా, పాపం ఆ ధర్మ పత్ని బానే వున్నయి గొడవేం వుండదులే అన్నది, అంతా వింటున్న నా కొడుక్కి కోపం వచ్చి " ఆ!! మా సూపర్ మాన్ , బాట్ మాన్ మీద వేస్తే మా పిల్లమెందుకు వూరుకుంటాం ? మేమూ గొడవ చెస్తాం " అన్నాడు ఉగ్రంగా .

స్వామి ఎంత ఖర్మ చేసుకొకబొతే ఈ జన్మ లొ కార్టూనిస్టు అవతారం ఎత్తుకుని పుడతాం?